IPL 2020 Auction : Pat Cummins Goes For Record Breaking Price By KKR ! || Oneindia Telugu

2019-12-19 222

IPL 2020 Auction : Australian pacer Pat Cummins on Thursday shattered the record for the most expensive foreign buy ever in the IPL players' auction here as Kolkata Knight Riders shelled out a whopping Rs 15.50 crore for him.
#PatCummins
#kkr
#ipl2020
#iplauction2019
#royalchallengersbangalore
#rcb
#viratkohli
#mumbaiindians
#chennaisuperkings
#rohitsharma
#msdhoni
#cricket

ఐపీఎల్-2020 ఆటగాళ్ల వేలం ప్రారంభమైంది. వేలంలో 338 మంది ఆటగాళ్లు పాల్గొనగా.. ఆస్ట్రేలియా ఆటగాళ్ల జోరు నడుస్తోంది. స్టార్ పేసర్‌ ప్యాట్స్‌ కమ్మిన్స్‌ జాక్‌పాట్‌ కొట్టేశాడు. కమ్మిన్స్‌ కనీస ధర 2 కోట్లు కాగా.. రూ. 15.50 కోట్ల పెట్టి కేకేఆర్‌ దక్కించుకుంది. పలు ఫ్రాంచైజీలు కమిన్స్‌ కోసం పోటీ పడ్డాయి. ముఖ్యంగా రాయల్స్‌ చాలెంజర్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌లు తీవ్రంగా పోటీపడ్డాయి. అయితే కేకేఆర్‌ మాత్రం పట్టువిడవలేదు.